Breaking News

ఓటీటీలో 'ఓ మై గాడ్‌ 2' తెలుగు వర్షన్‌ వచ్చేసింది

Published on Thu, 04/25/2024 - 17:06

బాలీవుడ్‌ హిట్‌ సినిమా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంతో బాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమాపై పలు అభ్యంత‌రాలు రావడంతో సుమారు 20కి పైగా సీన్లను సెన్సార్‌ వారు కట్‌ చేశారు.

గడ ఏడాది ఆగష్టులో విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ ఇప్పటికే హిందీ వర్షన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ జియో సినిమా అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు ఆరు నెలలుగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుమారు. రూ. 221 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో కొనసాగుతున్న అక్ష‌య్ కుమార్‌కు ఓ మై గాడ్ 2 కొంతమేరకు ఊరటనిచ్చింది. 

#

Tags : 1

Videos

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

TDP అరాచకం.. సాక్షి రిపోర్టర్ సెల్ లాక్కొని దాడి

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

Photos

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)