Breaking News

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కాదు.. రాజమౌళి బెస్ట్‌ ఫిల్మ్‌ ఇదేనట!

Published on Thu, 07/17/2025 - 11:58

తెలుగు సినిమాను పాన్‌ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి(SS Rajamouli). ఆయన కెరీర్‌లో అపజయం అనేదే తెలియదు. మర్యాద రామన్న అనే చిన్న సినిమా మొదలు.. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే భారీ బడ్జెట్‌ చిత్రం వరకు అన్నీ సూపర్‌ హిట్లే. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లతో పాటు ఆస్కార్‌ మొదలు ఏన్నో అవార్డులను అందించాడు. 

ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో బెస్ట్‌ ఏదంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే అన్నీ సినిమాలు అద్భుతమైనవే.అయితే చాలా మందికి బాహుబలి(bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)చిత్రాలంటే ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. మరి అదే ప్రశ్నను రాజమౌళిని అడిగితే.. బాహుబలి కాదు ఆర్‌ఆర్‌ఆర్‌ కాదు.. ఈగ తన ఫేవరేట్‌ ఫిల్మ్‌ అని చెబుతాడు. తాజాగా జరిగిన జూనియర్‌ సినిమా ప్రీరిలీజ్ఈవెంట్లో రాజమౌళి విషయాన్ని చెప్పాడు.

రాజమౌళికి సంబంధించిన వర్కింగ్స్టిల్స్ని తెరపై చూపిస్తూ.. అవి సినిమాకు సంబంధించినవో గుర్తించాలని యాంకర్సుమ..జక్కన్నకు టాస్క్ఇచ్చింది. అలా ఈగ సినిమా స్టిల్స్రాగానే..జక్కన్ననా ఫేవరేట్ఫిల్మ్ఈగఅని చెప్పాడు. దీంతో యాంకర్సుమ.. మీ ఫేవరేట్ఫిల్మ్ఈగ అన్నమాట అనగే.. జక్కన్న నవ్వుతూ తల ఊపాడు.

ఈగ సినిమాతోనే రాజమౌళికి పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. చిన్న ఈగతో ఆయన చేసిన ప్రయోగం భారీ విజయాన్ని అందించింది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకొని హాలీవుడ్రేంజ్లో సినిమాను తీర్చిదిద్దాడు జక్కన్న. నాని, సమంత జంటగా నటించిన చిత్రం 2012లో విడుదలై బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)