లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన నయన తార..ధర తెలిస్తే షాకే!

Published on Sat, 07/25/2026 - 14:50

సౌత్‌ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ చేతిలో దాదాపు 8 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో సినిమాకు తక్కువలో తక్కువ రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బును వృధా చేయకుండా.. పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతుంది. ఇప్పటికే సొంతంగా ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ని నిర్వహిస్తుంది. 

దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ నయన తార పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని అత్యంత విలాసవంతమైన, ప్రముఖులు నివసించే ‘పోయెస్ గార్డెన్’ ఏరియాలో ఆమె ఒక లగ్జరీ నివాసాన్ని కొనుగోలు చేశారట. మార్కెట్ విలువల ప్రకారం దాని విలువ రూ. 40 కోట్ల విలువ ఉంటుందట. 

త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఏరియాలో . సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. నయనతార నటిస్తున్న చిత్రాల్లో ఆగస్ట్‌ 26న  ‘టాక్సిక్‌’, ఆగస్ట్‌ 14న హాయ్‌ చిత్రం రిలీజ్‌ కానుంది.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)