కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
బాలయ్య స్టెప్పులు.. అభిమానుల కేకలు
Published on Fri, 07/22/2022 - 15:50
బనగానపల్లె రూరల్(కర్నూలు జిల్లా): యాగంటి ఆలయ ఆవరణలో గురువారం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తీస్తున్న చిత్రానికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించారు.
చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్
ఆలయంలోని పెద్దకోనేరు, ధ్వజ స్తంభం, శ్రీ వెంకటేశ్వరస్వామి గుహల వద్ద సుమారు 150 మంది డ్యాన్సర్ల్లతో ఈ పాటను ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు చిత్రీకరించారు. షూటింగ్ సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్‌లో బాలకృష్ణ స్టెప్పులు వేస్తుండగా అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఎస్‌ఐలు శంకర్‌నాయక్, రామాంజనేయరెడ్డి బందోబస్తు చేపట్టారు.
#
Tags : 1