Breaking News

మిస్టర్‌ రెడ్డిని ఆదరించాలి..– స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

Published on Fri, 03/07/2025 - 04:10

‘‘మిస్టర్‌ రెడ్డి’ మూవీ టీమ్‌ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. దర్శకుడు వెంకట్‌ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత నరసింహా రెడ్డి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చెప్పారు. గోల్డ్‌ మ్యాన్‌ రాజా (టి. నరసింహారావు–టీఎన్‌ఆర్‌) నటించి, నిర్మించిన చిత్రం ‘మిస్టర్‌ రెడ్డి’. 

వెంకట్‌ వోలాద్రి దర్శకత్వంలో టీఎన్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గోల్డ్‌ మ్యాన్‌ రాజా మాట్లాడుతూ– ‘‘మిస్టర్‌ రెడ్డి’ టీజర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. కొత్తవాళ్లమంతా చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలి. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’  అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం మేమంతా కష్టపడి పని చేశాం. ఔట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అని వెంకట్‌ వోలాద్రి పేర్కొన్నారు. ‘‘మిస్టర్‌ రెడ్డి’ లాంటి మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు మహాదేవ్, అనుపమా ప్రకాశ్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)