నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షీ చౌదరి
Published on Mon, 07/24/2023 - 05:25
హీరోయిన్ మీనాక్షీ చౌదరి మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్లో దూసు కెళుతున్నారీ బ్యూటీ. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో ఓ హీరోయిన్ గా, విశ్వక్సేన్ (‘వీఎస్10’) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీని తాజాగా మరో అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మోహన్ చెరుకూరి (సీవీఎం), డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం కానుంది. 1960 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ సరసన నటించే చాన్ ్స మీనాక్షీ చౌదరికి దక్కిందన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. మరి.. వరుణ్, మీనాక్షీలు ఈ సినిమా కోసం జోడీ కడతారా? వేచి చూడాలి.
#
Tags : 1