Breaking News

భలేగా బ్యాలెన్స్‌!

Published on Fri, 10/06/2023 - 06:36

సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను భలేగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. కథను బట్టి మెయిన్‌ లీడ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. ఇప్పటికే తెలుగు ఆంథాలజీ సిరీస్‌ ‘అద్దం’తో డిజిటల్‌ వ్యూయర్స్‌కు దగ్గరైన వరలక్ష్మి తాజాగా మరో తెలుగు వెబ్‌ సిరీస్‌  ‘మాన్షన్‌ 24’లో మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశారు.

హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూ΄÷ందిన ఈ సిరీస్‌లో అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి. శర్మ, రావు రమేష్‌ ఇతర ΄ాత్రధారులు. ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీ ఫేమ్‌ ఓంకార్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ‘‘ఒకవైపు సినిమాల్లో నెగటివ్, ΄ాజిటివ్‌ షేడ్స్‌ ఉన్న ΄ాత్రలు చేస్తున్నాను. వెబ్‌ సిరీస్‌లలో కూడా మంచి ΄ాత్రలు చేస్తున్నాను’’ అన్నారు వరలక్ష్మి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)