Breaking News

పోలీస్‌ స్టేషన్‌లో భూతాలు!

Published on Thu, 04/10/2025 - 05:27

‘సత్య (1998), కౌన్‌ (1999), శూల్‌’ (1999) వంటి సినిమాల తర్వాత బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ మరో సినిమా చేయనున్నారు. తన తాజా చిత్రం ‘పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌’లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించనున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు. ఈ టైటిల్‌కి ‘యూ కెనాట్‌ కిల్‌ ది డెడ్‌’ అనేది క్యాప్షన్‌. 

‘‘హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్, అడ్వెంచర్, థ్రిల్లర్స్‌... వంటి సినిమాలు చేశాను. కానీ ఇప్పటివరకు నేను హారర్‌ కామెడీ జానర్‌లో సినిమా చేయలేదు. ‘పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌’ హారర్‌ కామెడీ ఫిల్మ్‌. పోలీస్‌స్టేషన్‌లో ఓ భయంకరమైన ఎన్‌కౌంటర్‌ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్స్‌ భూతాలు అవుతారు. దీంతో ఆ పోలీస్‌ స్టేషన్‌ హాంటెడ్‌ స్టేషన్‌గా మారిపోతుంది. మరి... ఈ గ్యాంగ్‌స్టర్‌ భూతాల నుంచి పోలీసులు ఎలా తప్పించుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ’’ అని ‘ఎక్స్‌’ వేదికగా రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)