Breaking News

భావోద్వేగాల మైలురాయి 

Published on Sat, 10/31/2026 - 05:20

జగన్‌ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మైలురాయి’. రఘువర్ధన్‌ కోట్ల దర్శకత్వంలో శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. జగన్‌ యోగిరాజు మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగాలతో కూడిన ప్రేమకథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చెప్పారు రఘువర్ధన్‌ కోట్ల. ‘‘మా సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ్రపొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్‌ గురించిన వివరాలు చెబుతాం’’ అన్నారు హన్సిక పెద్దిరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్‌ రాజ్‌.  

#

Tags : 1

Videos

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)