మహేష్‌ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు

Published on Sat, 11/15/2025 - 13:08

మహేష్‌ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన #GlobeTrotter ఈవెంట్‌ కోసం ప్రపంచదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. నేడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో  ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది.  పాస్‌పోర్ట్‌ మాదిరిగా ఉన్న పాస్‌లను ప్యాన్స్‌ కోసం జక్కన్న ఇప్పటికే జారీ చేశారు. అయితే, మహేష్‌ అభిమాని ఒకరు ఈ కార్యక్రమం కోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను రాజమౌళి కుమారుడు కార్తికేయ షేర్‌ చేశారు.

మహేష్‌ బాబుకు ఇతర దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే,  సునీల్‌ ఆవుల అనే అభిమాని SSMB29 కార్యక్రమం కోసం సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కేవలం మహేష్‌ కోసం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అందుకోసం ఏకంగా  6817 కిలోమీటర్ల దూరం 12 గంటల పాటు ప్రయాణం చేశానన్నారు. తన పంచుకున్న పోస్ట్‌ను కార్తికేయ్‌ షేర్‌ చేశారు. ఒక తెలుగోడు మాత్రమే  అనుభూతి చెందే బిగ్గెస్ట్‌ ఎమోషన్‌ ఇదే అని ఆపై ఆకాశం కూడా హద్దు కాదంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)