Breaking News

డేటింగ్‌ యాప్స్‌, సహజీవనంపై స్టార్‌ హీరోయిన్‌ బోల్డ్‌ కామెంట్స్‌

Published on Sun, 08/17/2025 - 00:02

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut) దేశంలో పెరిగిపోతున్న సహజీవనం సంస్కృతిపై తనదైన శైలిలో స్పందించింది. లీవ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌కు తను పూర్తిగా వ్యతిరేకం అని అంటుంది. అందులో భాగస్వాముల మధ్య భద్రత, నమ్మకం రెండూ ఉండవని అంటోంది.

"ఒకవేళ లీవ్‌-ఇన్‌లో మహిళ గర్భం దాలిస్తే ఆమెకు అబార్షన్‌ ఎవరు చేయిస్తారు? ఒకవేళ ఆ మహిళ అబార్షన్‌ వద్దనుకుంటే తనని ఎవరు సంరక్షిస్తారు? అప్పటివరకు సహజీవనం చేసిన ఆ పురుషుడు గర్భం చేసి పారిపోడన్న గ్యారెంటీ ఉందా?" 

అదే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఓ బంద్ధం అంటూ ఉంటుందని, ఆ బంధానికి తల్లిదండ్రులు, బందువులు రక్షణగా ఉంటారని కంగనా చెబుతోంది.

ఈ సంధర్భంగా డేటింగ్‌ యాప్స్‌పై కంగనా విరుచుకుపడింది. దేశంలో సహజీవనం సంస్కృతి పెరగడానికి కారణం డేటింగ్‌ యాప్స్‌ అని ఆరోపించింది.

మహిళకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కూడా ఉండాలి కానీ లీవ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌ కోసం ఆ స్వేచ్ఛను వాడడం సరైన పద్ధతి కాదని కంగనా అంటోంది.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)