భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా
రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?
చంద్రబాబు సర్కార్ అధికార దుర్వినియోగం: ఎస్వీ సతీష్‌రెడ్డి
10 క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా
కొడుకు కారు ప్రమాదం.. జడ్జి అరెస్టుకు హైకోర్టు బ్రేక్!
కేటీఆర్‌కు క్షమాపణ.. కొండా సురేఖ కీలక ట్వీట్
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ
తిరుపతిలో వైఎస్సార్సీపీ నిరసన
నేడు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
ఓటమి భయం.. టీడీపీ ఎమ్మెల్యే ప్రలోభాలు
కోర్టును అవమానించే ఉద్దేశం లేదు: సంజయ్ రౌత్
మిత్రదేశాలకు అమెరికా బిగ్ అలర్ట్..
మాజీ మంత్రికి ఈడీ బిగ్ షాక్..
అమెరికా: స్కూల్లో కత్తులతో దాడి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు!
‘ఫ్లైదుబాయ్’లో పైలట్ మచ్చార్‌కు గాయమైంది ఇక్కడే..
‘అర్నబ్’ ముప్పు తొలగలేదు.. నేడూ భారీ వర్షాలు
‘అణు కేంద్రం’లో అగ్నిప్రమాదం.. క్షణాల్లో అప్రమత్తం!
అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు!
అర్నబ్ ఎఫెక్ట్.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్
Israel Election: నెతన్యాహూకు షాక్.. మెజారిటీకి దూరం!
నవంబరులో గోంధళ్
Published on Thu, 10/29/2026 - 04:19
మరాఠీ హిట్ మూవీ ‘గోంధళ్’ నవంబరులో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, కిషోర్ కదమ్, సురేష్ విశ్వకర్మ, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, విఠల్ కాలే ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ దవఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 2025 నవంబరు 14న మరాఠీలో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది.
పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం 2026 అంతర్జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి ఎంపికైంది. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నవంబరు 13న విడుదల కానుంది. ‘కేజీఎఫ్, సలార్, కాంతారా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలింస్ ‘గోంధళ్’ని రిలీజ్ చేస్తోంది.
#
Tags : 1