Breaking News

రియల్‌ లైఫ్‌లో హీరోయిన్‌ సాహసం: రేసులో లెవల్‌ వన్‌

Published on Wed, 07/14/2021 - 00:25

ఫార్ములా రేసింగ్‌ నేర్చుకుంటున్నారు హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌. ఇది సినిమా కోసం కాదు. రియల్‌ లైఫ్‌లో తన కలను నిజం చేసుకోవడానికి రేసింగ్‌ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఓ  స్కూల్‌ నుంచి ‘ఫార్ములా రేసింగ్‌ లెవల్‌ 1 రేసర్‌’గా సర్టిఫికేట్‌ కూడా పొందారు. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘‘స్కూల్‌ డేస్‌ నుంచే ఫార్ములా రేసింగ్‌ అంటే నాకు ఆసక్తి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు స్పోర్ట్స్‌ కారు కొన్నారు. దాంతో స్పోర్ట్స్‌ కార్లంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 2015లో ఓ స్పోర్ట్స్‌ కారు కొన్నాను.

యూఏఈలో అప్పట్లో డాడ్జ్‌ ఛాలెంజర్‌ కారు కొన్న రెండో మహిళను నేనే. ఈ కారు వి6 ఇంజిన్‌ ఫాస్ట్‌ రేసింగ్‌కు సంబంధించినది. కానీ నేను బాగానే డ్రైవ్‌ చేశాను. చెన్నై వచ్చాక కొన్ని మోటార్‌ ట్రాక్స్‌ను చూసి, ఈ ట్రాక్స్‌పై డ్రైవ్‌ చేయగలనా? అనిపించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ అడ్వాన్డ్స్‌ రేసింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. లెవల్‌ వన్‌ కంప్లీట్‌ చేశాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్‌ షిష్స్‌ మహిళా పోటీలు లేవు. ఉంటే ప్రోత్సాహంగా ఉంటుందని నా అభిప్రాయం. అయినా రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం రేసింగ్‌లోని నెక్ట్స్‌ లెవల్స్‌ను పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాను’’ అన్నారు.



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)