పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
పదిహేడేళ్ల తర్వాత...
Published on Fri, 07/17/2026 - 03:25
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో వెంకట్ కె.నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘హైవాన్’. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్.
ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్ వరల్డ్లోకి తీసుకెళ్లనున్నారు ప్రియదర్శన్. ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘హైవాన్’ ముందు వరుసలో ఉంటుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత ‘హైవాన్’ మూవీలో కలిసి నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
#
Tags : 1