Breaking News

డిసెంబరులో ఘంటసాల

Published on Mon, 11/17/2025 - 03:23

దివంగత సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్‌గా ‘ఘంటసాల ది గ్రేట్‌’ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఘంటసాలగా కృష్ణ చైతన్య, ఘంటసాల సావిత్రమ్మగా మృదుల, చిన్న ఘంటసాలగా అతులిత నటించగా, సుమన్‌ ముఖ్యపాత్ర పోషించారు. సీహెచ్‌ రామారావు రచన, దర్శకత్వంలో అన్యుక్త్‌ రామ్‌ పిక్చర్స్‌ సమర్పణలో సీహెచ్‌ ఫణి తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. 

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఆదిత్య హాసన్‌ అతిథిగా హాజరై ట్రైలర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఘంటసాల’ స్క్రిప్ట్‌ భావోద్వేగంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారిపాటలు వింటూ పెరిగిన నేను ఇలా ఆయన జీవిత చరిత్రను చెప్పే సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని కృష్ణ చైతన్య తెలిపారు. ‘‘ఘంటసాలగారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమా తీశాను’’ అని చె΄్పారు సీహెచ్‌ రామారావు.

∙ఆదిత్య హాసన్, సీహెచ్‌ రామారావు, కృష్ణ చైతన్య 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)