Breaking News

ప్రేమ ప్రేమలో పడుతుంది!

Published on Sat, 11/22/2025 - 01:23

సిద్ధాంత్‌ చతుర్వేది, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న మ్యూజికల్‌ లవ్‌స్టోరీ సినిమాకు ‘దో దీవానే షెహర్‌ మే’ అనే టైటిల్‌ ఖరారైంది. రవి ఉడయార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రకటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ ప్రోడక్షన్స్, రవి ఉడయార్‌ ఫిలిమ్స్‌పై సంజయ్‌ లీలా బన్సాలీ, ప్రేరణా సింగ్, ఉమేష్‌ కుమార్‌ బన్సల్, భరత్‌ కుమార్‌ రంగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది ప్రేమికుల  దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.      ‘‘రెండు హృదయాలు... ఒక నగరం... అసంపూర్ణమైన పరిపూర్ణ ప్రేమకథే ఈ చిత్రం. ఈ ప్రేమికుల దినోత్సవానికి ‘ఇష్క్‌ షే ఇష్క్‌ హో జాయేగా..’ (ప్రేమ ప్రేమలో పడుతుంది). విభిన్నమైన ఒక మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించనున్నాం’’ అని పేర్కొన్నారు మృణాల్‌ ఠాకూర్‌.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)