Breaking News

హీరోగా తేజ వారసుడు ఎంట్రీ సరే.. హీరోయిన్‌ పేరే కాస్త డౌట్‌..?

Published on Sun, 08/17/2025 - 09:17

టాలీవుడ్‌ దర్శకుడు తేజ  ఎన్నో ప్రేమ కథలను వెండితెరపై చూపించాడు. చిత్రం, నువ్వూ-నేను, జయం వంటి చిత్రాలతో పాటు నేనే రాజు-నేనే మంత్రి వంటి పొలిటికల్‌ డ్రామా కథను కూడా చూపించాడు. అయితే, కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. సరైన కథతో భారీ హిట్‌ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయాలని, అది కూడా ఒక ప్రేమకథతో బాక్సాఫీస్‌ వద్దకు రావాలని ఆయన చూస్తున్నారు. ఈమేరకు షోషల్‌మీడియాలో పెద్దఎత్తున వైరల్‌ అవుతుంది.

సుమారు రెండేళ్ల క్రితం పిరియాడిల్‌ ఎపిక్‌ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. ఇదే చిత్రంతో తన కుమారుడు అమితవ్‌ను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా గతంలోనే విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్‌ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా సూపర్‌స్టార్‌ కృష్ణ మనవరాలు
ఇదే ప్రాజెక్ట్‌తో  సూపర్‌స్టార్‌ కృష్ణ మనవరాలు,  రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం కానున్నట్లు షోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)