Breaking News

సమాజానికి ప్రతిబింబం

Published on Thu, 02/27/2025 - 04:43

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ మూవీతో విఘ్నేశ్‌ గవిరెడ్డి టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, నటి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్‌ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

 ఈ విషయాన్ని ప్రకటించి, మహా శివరాత్రి సందర్భంగా ‘యుఫోరియా’ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘‘నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ట్రెండీ టాపిక్‌ నేపథ్యంలో సాగే చిత్రం ‘యుఫోరియా’. ఇప్పటికే విడుదల చేసిన మూవీ టైటిల్‌ గ్లింప్స్, కాన్సెప్ట్‌ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలనుప్రారంభించాం. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: రాగిణి గుణ, సంగీతం: కాల భైరవ, కెమేరా: ప్రవీణ్‌ కె. పోతన్‌.  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)