Breaking News

వచ్చే ఏడాది స్టార్ట్‌

Published on Fri, 09/26/2025 - 03:24

ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూ పొందిన క్రైమ్‌ డ్రామా మూవీ ‘వడ చెన్నై’ (2018) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రకథలో రెండో భాగానికి అవకాశం ఉందని వెట్రిమారన్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అప్పట్నుంచి ‘వడ చెన్నై 2’ అప్‌డేట్‌ కోసం ధనుష్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ఓ సందర్భంలో వెట్రిమారన్‌ సీక్వెల్‌ ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా తన ‘ఇడ్లీ కడై’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ధనుష్‌ కూడా ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. ‘‘వడ చెన్నై 2’ షూటింగ్‌ని 2026లో ఆరంభిస్తాం. 2027లో గ్రాండ్‌గా విడుదల చేస్తాం’’ అని ధనుష్‌ పేర్కొన్నారు. మరి... తొలి భాగంలో నటించిన ఆండ్రియా. సముద్ర ఖని, ఐశ్వర్యా రాజేశ్‌ సీక్వెల్‌లోనూ నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

#

Tags : 1

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)