Breaking News

మేడే స్పెషల్‌

Published on Sat, 05/02/2026 - 06:18

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. జానకిరామ్‌ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. మహిమా నంబియర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, షైన్  టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో స్కంద వాహన మోషన్  పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.

 మే 1న మేడేని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి శ్రీవిష్ణు పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు.

Videos

సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్

ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్

ORR కారు ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి

అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..

నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకే అర్ధం కావట్లేదు.. రిలీజ్ తర్వాత శ్రీహరి రియాక్షన్

ORRపై ప్రమాదం ఎలా జరిగిందో చూడండి.. AI Video

ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి

బెడ్ పై మహిళతో CI.. బెడ్ రూమ్ వీడియో వైరల్..

వాహనదారులకు బిగ్ షాక్.. త్వరలో పెట్రో బాదుడు!

Photos

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు