amp pages | Sakshi

బిగ్‌బాస్‌: క‌ంటెస్టెంట్ల రీఎంట్రీ?

Published on Wed, 12/16/2020 - 20:17

కోవిడ్ కాలంలో బిగ్‌బాస్ షో ఉంటుందా? ఉండ‌దా? అన్న త‌రుణంలో కింగ్‌ నాగార్జున నాల్గో సీజ‌న్‌ను న‌డిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని కంటెస్టెంట్ల‌ను తీసుకువ‌చ్చినా వారితోనే షోను ర‌క్తిక‌ట్టించి విజ‌య‌వంతంగా న‌డిపించుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడిక సీజ‌న్‌కు శుభం కార్డు వేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టిదాకా ఓట్లు వేస్తూ కంటెస్టెంట్ల మీద అభిమానం కురిపించిన ప్రేక్ష‌కుల చేతిలోనే వారి గెలుపు ఆధారిత‌మై ఉంది. ఇదిలా వుంటే మ‌రో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌నుంది. దీనికోసం పెద్ద పెద్ద స్టార్‌ల‌ను ప్ర‌త్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. గ్లామ‌ర‌స్ హీరోయిన్ల‌తో స్టెప్పులేయించ‌నున్నారు. అలాగే మాజీ కంటెస్టెంట్లు కూడా డ్యాన్సుల‌తో హోరెత్తించ‌నున్నారు. (చ‌ద‌వండి: అభి ఫ్యాన్స్‌ఫై పోలీసుల‌కు మోనాల్ ఫిర్యాదు)

ఎలిమినేట్ అయిన‌వారి రీ ఎంట్రీ!
అయితే ఈ సంబ‌రాల‌న్నీ జ‌ర‌గ‌డానికి ముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంతా హౌస్‌లోకి వెళ్లి పార్టీ చేసుకుంటారు క‌దా! ప్ర‌తి సీజ‌న్‌లో పార్టీ ప‌క్కాగా ఉంటోంది కానీ, ఈసారి మాత్రం పార్టీ జ‌రిగే అవ‌కాశాలు త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టికే బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయిన వారు ఎవ‌రిప‌నుల్లో వారు ప‌డిపోయారు. వారిని మ‌ళ్లీ క్వారంటైన్‌లో ఉంచి లోప‌ల‌కు పంపించేంత స‌మ‌యం లేదు. దీంతో రీయూనియ‌న్ ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. సోష‌ల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియ‌న్ 17, 18వ తేదీల్లో ఉండ‌బోతుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. (చ‌ద‌వండి: ఆరేళ్లు రిలేష‌న్‌షిప్‌, డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా)

చివ‌రిసారి అంద‌రూ క‌లుస్తారా?
ఒక‌వేళ అదే నిజ‌మైతే ఇదివ‌ర‌కు కంటెస్టెంట్ల ఫ్యామిలీల‌ను ఓ గాజు తెర‌లో ఉంచి మాట్లాడించిన‌ట్లుగా ఏదైనా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసేందుకు అవ‌కాశ‌ముంది.  లేదంటే గ‌త సీజ‌న్ల కంటెస్టెంట్లు శ్రీముఖి, హ‌రితేజ‌, గీతామాధురి, అలీ రెజాల‌తో ఇంట్లో వారికి ఏర్పాటు చేసిన‌ వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని రిపీట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఎంతైనా పార్టీ ట‌చ్ ఉండాలంటే అంద‌రూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అని బిగ్‌బాస్ నిశ్చ‌యించుకుంటే మాత్రం ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి స‌భ్యుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి లోప‌ల‌కు వెళ్లేందుకు ప‌చ్చ‌జెండా ఊపేస్తారు. దీనివ‌ల్ల ఫైన‌లిస్టుల‌తో పాటు కంటెస్టెంట్లు అంద‌రూ చివ‌రిసారిగా బిగ్‌బాస్ హౌస్‌లో విచ్చ‌ల‌విడిగా ఎంజాయ్ చేసే అవ‌కాశం దొర‌కుతుంది. (చ‌ద‌వండి: ఆ హౌజ్‌మెట్‌కే నా మద్దతు: విజయ్‌ దేవరకొండ)

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)