Breaking News

హిస్టారికల్‌ యాక్షన్‌ షురూ

Published on Thu, 11/27/2025 - 03:51

‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎన్‌బీకే111’  (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రాన్ని వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం మూహుర్తపు సన్నివేశానికి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌ స్క్రిప్ట్‌ను నిర్మాతకు అందజేశారు. ‘‘ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఒక కొత్త అవతారంలో చూపించనున్న చిత్రం ఇది. చక్కని భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి విజువల్‌ వండర్‌గా గొప్ప అనుభూతిని ఇవ్వనుంది’’ అని మేకర్స్‌ తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)