Breaking News

స్వచ్ఛమైన వినోదంతో... 

Published on Thu, 02/13/2025 - 03:48

మహేశ్‌ చింతల, విద్యాసాగర్‌ కారంపురి, మురళీధర్‌ గౌడ్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్‌ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రాగ్‌ మయూర్‌ మాట్లాడుతూ– ‘‘బద్మాషులు’ టీజర్‌ చాలా ఆర్గానిక్‌గా ఉంది. స్వచ్ఛమైన వినోదంతో రూపొందుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు. 

శంకర్‌ చేగూరి మాట్లాడుతూ– ‘‘టీజర్‌ జస్ట్‌ ఒక ఫ్లేవర్‌ మాత్రమే. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ చేసే చాన్స్‌ ఇచ్చిన శంకర్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అందరూ స΄ోర్ట్‌ చేయాలి’’ అన్నారు మహేశ్‌ చింతల. ‘‘ఈ చిత్రంలో ఆరోగ్యకరమైన వినోదం పండించాం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అని విద్యాసాగర్‌ కారంపురి తెలిపారు. ‘‘నాకు ఈ మూవీ చేసే చాన్స్‌ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని కెమేరామేన్‌ వినీత్‌ పబ్బతి చెప్పారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)