Breaking News

ఇలాంటి సినిమాలు అరుదు: సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌

Published on Sun, 08/31/2025 - 01:57

‘‘ఉఫ్ఫ్‌ యే సియా పా’ చిత్రానికి పని చేయడం సవాలుతో కూడుకున్నది. కానీ పనిలో స్వేచ్ఛ దొరికింది. చాలా సినిమాల్లో సంభాషణలకు  ప్రాధాన్యం ఉండి, సంగీతం ఒక అడుగు వెనక్కి వెళ్తుంటుంది. కానీ ఇక్కడ సంగీతం కూడా కథనంలో ఒక భాగం. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కథనాన్ని నడిపించే ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. సంగీతంలో కొత్త శైలితో ప్రయోగాలు చేయడాన్ని నిజంగా ఆనందించాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు.

సోహుమ్‌ షా, నుష్రత్, నోరా ఫతేహి ప్రధాన పాత్రధారులుగా జి. అశోక్‌ దర్శకత్వంలో లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ నిర్మించిన కామెడీ థ్రిల్లర్‌ చిత్రం ‘ఉఫ్ఫ్‌ యే సియా పా’. సంభాషణలు లేకుండా నటీనటుల హావభావాలతో రూ  పొందిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. 

ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఓ పార్సిల్‌ డెలివరీ వల్ల కేసరి లాల్‌ సింగ్‌ (సోహుమ్‌ షా) జీవితం గందరగోళంలో పడుతుంది. తమ పొరుగింటి కామినితో తన భర్త కేసరి లాల్‌ సరసాలాడుతున్నాడని అనుమానించి, పుష్ప (నుష్రత్‌) పుట్టింటికి వెళ్తుంది. ఆ తర్వాత కేసరి లాల్‌ జీవితంలో ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.

#

Tags : 1

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)