ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు
Breaking News
అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని
బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ఇరాన్‌కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
నెల్లూరు: టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్
ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్
రెండు నెలల దాకా నో ఫికర్
బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు
వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
జంగిల్‌రాజ్‌గా మారిన రాష్ట్రం! : వైఎస్ జగన్
ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం
శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర
ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ విడుదల
క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్
రేసు గుర్రం వస్తోంది
Published on Fri, 03/27/2026 - 03:24
అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, శ్యామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.
యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై హిట్‌గా నిలిచింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని క్రౌన్ మూవీస్ ద్వారా ‘రేసుగుర్రం’ సినిమాని అదే రోజు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
#
Tags : 1