త్వరలోనే న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌!

Published on Thu, 05/18/2023 - 18:18

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ పాజిటివ్‌ రివ్యూస్‌తో మంచి విజయం అందుకుంది. ప్రేక్షకులను అలరిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ విజయం సాధించిన సంద‌ర్భంగా న్యూసెన్స్ స‌క్సెస్‌ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘న్యూసెన్స్ సిరీస్‌ను అంద‌రం ఎంతో ప్రేమించి చేశాం. అందువ‌ల్లే ఇంత‌టి అపూర్వ‌మైన విజ‌యం ద‌క్కింది. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

ఆహా, పీపుల్ మీడియా వారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం గొప్ప అనుభూతినిచ్చింది. వారు అందించిన స‌హాయ స‌హ‌కారాల‌తోనే మేం అనుకున్న క‌థ‌ను అనుకున్న‌ట్లు తెర‌కెక్కించ‌గ‌లిగాం’’ అన్నారు. ఈ ఆనందకర క్షణాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు. మ‌రికొన్ని వారాల్లోనే న్యూసెన్స్ సీజ‌న్ 2ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన, ఆలోచ‌న‌ను రేకెత్తించేలా ఉత్కంఠభ‌రిత‌మైన క‌థాంశంతో ముందుకు వ‌స్తామ‌ని తెలిపారు.

చదవండి: జీవితాంతం చేయి వదలనన్న నటుడు, రెండేళ్లకే బ్రేకప్‌

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)