Breaking News

నా జుట్టుకు ఏం అయింది.. వరుణ్‌ తేజ్‌ ఆసక్తికర పోస్ట్‌

Published on Sun, 07/18/2021 - 14:58

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్‌ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్‌ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన ‘గద్దలకొండ గణేశ్’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 3’, కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’అనే సినిమాల్లో నటిస్తున్నారు. 

షూటింగ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండే ఈ యంగ్‌ హీరో.. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలోకి ఇలా వచ్చి అలా వెళ్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే కానీ ఆయన పోస్టులు పెట్టడు. ఇక ఆయన రేర్‌గా పెట్టే పోస్టులు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటాయి. తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘అరే.. నా జుట్టుకు ఏం అయింది’అంటూ వరుణ్‌ ఓ ఓల్డ్‌ ఫోటోని షేర్‌ చేశాడు. అందులో వరుణ్‌ హెయిర్‌ స్టైయిల్‌ ఢిపరెంట్‌గా ఉంది. జుట్టంతా ముళ్లులుగా పైకి లేచి స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలైతే వరుణ్‌ న్యూ లుక్‌కి ఫిదా అవుతున్నారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)