Breaking News

Filmfare Awards 2026: ఫిల్మ్‌ఫేర్‌- 2026.. నామినేషన్స్‌లో ఉన్న సినిమాలివే..

Published on Thu, 02/12/2026 - 07:52

దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్‌ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్‌తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది. దక్షిణాదికి చెందిన  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన  నటీనటులకు అవార్డ్స్‌తో గౌరవిస్తారు. 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2026 (filmfare awards south 2026)లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. సౌత్‌ చిత్ర పరిశ్రమల నుంచి అన్ని భాషలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈసారి కేరళలో ఈ వేడుక జరగనుంది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డ్స్‌ ఇస్తున్నారు.

ఫిల్మ్‌ అవార్డ్స్‌-2026.. పోటీపడుతున్న నటీనటులు, సినిమాల లిస్ట్‌ ఇదే...

ఉత్తమ చిత్రం

  • హను-మాన్‌

  • పుష్ప-2

  • కల్కి 2898AD

  • లక్కీ భాస్కర్‌

  • 35 చిన్న కథ కాదు

  • కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ దర్శకుడు

  • నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898AD)

  • సుకుమార్‌  (పుష్ప-2)

  • ప్రశాంత్‌ వర్మ (హను-మాన్‌)

  • వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

  • యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు

  • అల్లు అర్జున్‌ (పుష్ప-2)

  • దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

  • జూ. ఎన్టీఆర్‌ (దేవర)

  • నాని (సరిపోదా శనివారం)

  • సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)

  • తేజ సజ్జా (హనుమాన్‌)

ఉత్తమ నటి

  • అనుపమ పరమేశ్వరణ్‌ (టిల్లు స్క్వేర్‌)

  • అషికా రంగనాథ్‌ (నా సామిరంగా)

  • మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

  • నివేథా తామస్‌ (35 చిన్న కథ కాదు)

  • ప్రియాంక మోహన్‌ ( సరిపోదా శనివారం)

  • రష్మిక మందన్న (పుష్ప-2)

ఉత్తమ సహాయ నటుడు

  • అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898AD)

  • ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప-2)

  • సత్య ( మత్తు వదలరా-2)

  • ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

  • వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

  • ధనజయ (జీబ్రా)

ఉత్తమ సహాయ నటి

  • అంజలి (గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి)

  • ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)

  • రాశి సింగ్‌ నందు ( ప్రసన్న వదనం)

  • శరణ్య ప్రదీప్‌  ( అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

  • శ్రద్ధా శ్రీనాథ్‌  ( మేకానిక్‌ రాఖీ)

  • వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు

  • అనిరుధ్‌ రవిచందర్‌ (దేవర)

  • దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప-2)

  • తమన్‌ (గుంటూరు కారం)

  • జీవీ ప్రకాష్‌ కుమార్‌ ( లక్కీ భాస్కర్‌)

  • చైతన్‌ భరద్వాజ్‌ (హరోం హర)

  • జేక్స్ బెజోయ్  ( సరిపోదా శనివారం)

  • గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్  (హనుమాన్‌)

ఉత్తమ సాహిత్యం

  • రామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)

  • రామజోగయ్య శాస్త్రి ( ధమ్‌ మసాల- గుంటూరు కారం)

  • రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)

  • కృష్ణ కాంత్‌       (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)

  • శ్రీమణి            (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్‌)

ఉత్తమ సింగర్‌

  • అనిరుధ్‌ రవిచందర్‌ (ఫీయర్‌ సాంగ్‌- దేవర)

  • అనురాగ్‌ కులకర్ణి  (సుట్టంలా సూసి - గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి)

  • అర్జిత్‌ సింగ్‌    (అణువణువు- ఓం భీమ్ బుష్)

  • గౌర హరి     (పూలమ్మే పిల్ల- హనుమాన్‌)

  • రామ్‌ మిరియాల  (సుఫియాన- ఆయ్‌)

  • సంజీత్‌ హెగ్డే   (ధమ్‌ మసాల- గుంటూరు కారం)

  • శ్రీ కృష్ణ         ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)

ఉత్తమ సింగర్‌- ఫీమేల్‌

  • శిల్పి రావ్‌ (చుట్టమల్లే- దేవర)

  • మంగ్లీ    (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్‌ రాఖీ)

  • శ్రెయా ఘోషల్‌ (సూసేకి- పుష్ప-2)

  • ఉషా ఊతప్‌  (లక్కీ భాస్కర్‌ టైటిల్‌ ట్రాక్‌)
     

Videos

మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్

బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్

డ్రెస్సింగ్ పై.... హగ్ చేసుకుందాం అనుకున్న కానీ.. చీరలతో వచ్చారు

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)