Breaking News

వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!

Published on Fri, 03/14/2025 - 12:46

'పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. సమాజంలో కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. వాళ్లు మరోలా ఆలోచిస్తారు. వారు చేసే పని, చెప్పే మాటలు వింటే..‘ఇలా కూడా ఉంటారా’ అని ఆశ్చర్యపోక తప్పుదు. తాజాగా 22 ఏళ్ల ఓ యువతి తీసుకున్న నిర్ణయం, ఆమె కోసం ఓ హీరో చేసిన ఖర్చు గురించి తెలిస్తే మీరు కూడా షాకవుతారు. డబ్బు కోసం ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వేలంలో వందలాది మంది ధనవంతులు పోటీపడగా.. చివరకు ఓ హాలీవుడ్‌ హీరో రూ.18 కోట్లకు ఆమె కన్యత్వాన్ని  దక్కించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని మంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల లారా.. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ సిండ్రెల్లా వెబ్‌ సైట్‌ ద్వారా తన కన్యత్వానికి వేలం నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది ఆమెను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలో బిడ్లు వేశారు. చివరకు లాస్ ఏంజిల్స్‌ కు చెందిన హాలీవుడ్ హీరో ఆమె కన్యత్వాన్ని సుమారు 1.7 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది మన ఇండియన్‌  కరెన్సీలో రూ.18 కోట్లకు సమానం.

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదన్నారు. ‘చాలా మంది అమ్మాయిలు ఎలాంటి ప్రతిఫలం పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం నా కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా నిలదొక్కకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)