Breaking News

ఐ డ్రాప్స్‌ స్థానంలో జిగురు.. యువతి విలవిల!

Published on Wed, 10/04/2023 - 13:16

చాలాసార్లు తెలిసీతెలియక చేసే చిన్నపాటి పొరపాట్లు జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇలాంటి పొరపాటు కారణంగా ఇటీవల ఒక మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె పొరపాటున కంటి చుక్కలకు బదులు గాఢమైన జిగురు(సూపర్‌ గ్లూ)ను కంటిలో వేసుకుంది. ఆ తరువాత ఆమె పడరానిపాట్లు పడింది. 

కాలిఫోర్నియాలోని శాంటా రోసాకు చెందిన ఆ బాధిత మహిళ పేరు జెన్నిఫర్ ఎవర్సోల్. ఆ మహిళ తన కళ్లు బిగుసుకుపోయాయంటూ ఆసుపత్రికి చేరుకోగా, ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తొలుత ఆమె కళ్లు తెరుచుకునేందుకు మందు వేసినా ఫలితం లేకపోయింది. చివరికి వైద్యులు ఆమె కనురెప్పలను తొలగించి, ఆమెకు ఉపశమనం కల్పించారు. 

ఆమె కనురెప్పలు జిగురు కారణంగా పూర్తిగా అతుక్కుపోవడం వల్లే ఆమె కళ్లు మూసుకుపోయాయని తెలుస్తోంది. బాధితురాలు తన కళ్లు తీవ్రంగా మండుతున్నప్పుడు తాను పొరపాటు చేశానని గ్రహించింది. ఈ ఉదంతం గురించి ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు మాట్లాడుతూ ఇలాంటి కేసును తన జీవితంలో తొలిసారి చూశానని అన్నారు. కాగా ఆ మహిళ తాను చేసిన చిన్న పొరపాటుకు కనురెప్పలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: తుపాను సమయంలో ఫోన్‌ వాడకూడదా? దీనిలో నిజమెంత?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)