Breaking News

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

Published on Sun, 01/25/2026 - 23:59

అమెరికాలో వలసదారుల ఏరివేతకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మొన్నటికి మొన్న మిన్నెసోటాలోని ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో చిన్నారిని అరెస్ట్ చేశారు. మినియాపాలిస్‌లో  రెండేళ్ల క్లోయ్ రెనాటాను ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.

క్లోయ్ రెనాటా తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం నుంచి తిరిగి వస్తుండగా వారిని ఒక గుర్తు తెలియని వాహనం వెంబడించింది. అధికారులు కారు అద్దాన్ని పగలగొట్టి, ఎటువంటి జుడిషియల్ వారెంట్ చూపకుండానే తండ్రీకూతుళ్లను తీసుకెళ్లారు. అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను"అని మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేసన్ చావెజ్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై కోర్టు స్పందిస్తూ చిన్నారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను లెక్కచేయకుండా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం వారిని విమానంలో టెక్సాస్‌లోని ని డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది. అయితే వారి ఫ్యామిలీ లాయర్  కిరా కెల్లీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పాపను డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)