యూకే పార్లమెంట్‌లో హనుమాన్ చాలీసా రికార్డు

Published on Thu, 07/17/2025 - 13:28

లండన్‌: హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్‌లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు. ఇటువంటి పారాయణ జరగడం యూకే పార్లమెంట్‌లో ఇదే మొదటిసారి.
 

దీనికి సంబంధించిన వీడియోను బాగేశ్వర్ ధామ్ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో షేర్ చేసింది. పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సమక్షంలో పలువురు అధికారులు  శ్లోకాలను పఠించడం వీడియోలో చూడవచ్చు. వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కాషాయ దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియా, యుఎస్, యూరప్‌లలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు వేదికలపై  ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)