Breaking News

ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృత్యువాత

Published on Mon, 04/20/2026 - 05:59

రోమ్‌: ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్‌ పారిశ్రామిక కోవో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వైశాఖి పండుగ వేళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గురుద్వారా మాతా సాహిత కౌర్‌ జీలో ప్రార్థనల అనంతరం బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

మృతులను కోవోకు చెందిన రగీందర్‌ సింగ్‌(48), అగ్నడెల్లో వాసి గుర్మీత్‌ సింగ్‌(48)గా గుర్తించారు. దుండగుడు వారిపై అతి సమీపంలో నుంచి కాల్పులు జరిపి, కారులో పరారయ్యాడని మీడియా తెలిపింది. అంతకుముందు వారి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. తరచూ గురుద్వారాకు వచ్చే ఓ భారతీయుడే పథకం ప్రకారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)