ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
థాయ్‌లాండ్‌లో విజయం ఎవరిదో?
Published on Mon, 02/09/2026 - 06:26
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఆదివారం సాధారణ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా మరికొద్ది గంటల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. అయితే, మందగించిన ఆర్థిక వృద్ధి, పెరిగిన జాతీయతావాద సెంటిమెంట్ నేపథ్యంలో దేశంలోని 5.3 కోట్ల మంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంలో స్పష్టత లేదు.
మొత్తం 50 వరకు పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ప్రగతిశీల, ప్రజాకర్షక, రాచరిక పాలనకు మద్దతు పలికే మూడు పారీ్టల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించే అవకాశం ఏ ఒక్క పార్టీకీ లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
#
Tags : 1