Breaking News

థాయ్‌ల్యాండ్‌ పార్లమెంట్‌ రద్దు

Published on Sat, 12/13/2025 - 07:13

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ పార్లమెంటు శుక్రవారం రద్దయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు, కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని అనుతిన్‌ చార్న్‌విరాకుల్‌ పార్లమెంటును రద్దు చేశారు. రాజు మహా వజీరాలాంగ్‌కార్న్‌ అనుమతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు అనుతిన్‌ ప్రకటించారు. 

అయితే ‘అధికారాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా’ అని గురువారం రాత్రి సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన అనుతిన్‌ రద్దుపై ముందే సంకేతాలిచ్చారు. పార్లమెంటు రద్దు తరువాత 45 రోజుల నుంచి రెండు నెలలలోపు ఎన్నికలు జరగాలి. ఈలోపు పరిమిత అధికారాలతో అనుతిన్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. థాయ్‌లాండ్‌కు కంబోడియాతో సరిహద్దు వివాదం దీర్ఘకాలంగా  కొనసాగుతోంది. రెండు వైపులా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణల్లో ఈ వారమే 20 మందికి పైగా మరణించారు. ఈ ఉద్రిక్తతల సమయంలో పార్లమెంటు రద్దు నిర్ణయం కీలకంగా మారింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రాజీనామా చేసిన షినవ్రతా స్థానంలో అనుతిన్‌ బాధ్యతలు తీసుకున్నారు. మూడు నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)