Breaking News

ఏడాది తర్వాత బయటకు తీశారు

Published on Mon, 06/23/2025 - 13:26

1 ఇటలీలోని సిసిలీలో 2024 ఆగస్ట్‌ 19వ తేదీ రాత్రి బెయేసియన్‌ అనే ఈ పడవ ప్రమాదవశాత్తు మునిగింది. దీనిని ఆదివారం బయటకు తీస్తున్న దృశ్యం. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ కుబేరుడు మైక్‌ లించ్‌ మరణించారు.

2 గడ్డి మొక్కల అల్లికను తలపై ధరించిన ఈమె ఉక్రెయిన్‌ మహిళ. పోలండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ‘కుపాలా నైట్‌’ వేడుకలో ఈమె అందరినీ ఆకర్షించింది. 

3 ఈ నెల 12న అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిరిండియా విమాన శకలమిది. ఆదివారం ట్రక్కుపై తరలిస్తున్న విమానం శకలాన్ని ఆసక్తిగా గమనిస్తున్న అహ్మదాబాద్‌ వాసులు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)