Breaking News

America Elections: రిపబ్లికన్‌ అభ్యర్థులకు మంచు టెన్షన్‌

Published on Wed, 01/10/2024 - 12:23

వాషిం​గ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మరికొద్ది గంటల్లో ప్రారంభమవనుంది. ఈ నెల 15వ తేదీన అయోవాలో రిపబ్లికన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీ బ్యాలెట్‌(కోకస్‌) జరగనుంది. అయితే ఈ ప్రైమరీలలో ఎన్ని ఓట్లు పోలవుతాయన్నదానిపై పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

అయోవాలో జీరో డిగ్రీ ఫారెన్‌హీట్‌ కిందకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఇక్కడ భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఓటింగ్‌ శాతం ఎంత నమోదవుతుందో అని అభ్యర్థులు టెన్షన్‌ పడిపోతున్నారు. తక్కువ ఓటింగ్‌ శాతం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎవరికి వారు ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్‌ జరిగే ఈ నెల 15వ తేదీన రాత్రి రికార్డుస్థాయి చలి ఉంటుందని జాతీయ వాతావరణ సర్వీసుల డేటా చెబుతోంది.

ఇప్పటికే ఇక్కడ ఉన్న రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు వల్ల రోడ్లు బ్లాక్‌ అయి  రిపబ్లికన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అగ్ర నేతలు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత సంతతికి చెందిన బిలియనీర్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి తమ ప్రచార ఈవెంట్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది.     

ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్‌.. ఎక్కువ మరణాలు వారివే   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)