amp pages | Sakshi

ఒమిక్రాన్‌ నంబర్‌ 9, ఇంతకుముందున్న 8 వేరియంట్లు ఇవే!

Published on Sun, 11/28/2021 - 09:28

జెనీవా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ మరో కొత్త రూపం సంతరించుకుంది. ‘ఒమిక్రాన్‌’గా పిలుస్తున్న ఈ వేరియంట్‌ గతంలో వచ్చినవాటికన్నా.. వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఐదు దేశాల్లో ఈ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎన్ని కోవిడ్‌ వేరియంట్లకు పేర్లు పెంట్టిందో తెలుసుకుందాం. 
(చదవండి: పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురిని చంపేశాడు!)

ఆల్ఫా: యూకేలోని కెంట్‌లో తొలిసారిగా 2020 సెప్టెంబర్‌లో గుర్తించారు. బ్రిటన్‌లో సెకండ్‌వేవ్‌ ఈ వేరియెంట్‌తోనే విజృంభించింది.  
బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50% కేసుల్ని ఈ వేరియెంట్‌ పెంచింది.
గామా: బ్రెజిల్‌లో నవంబర్‌ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది
డెల్టా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో ఈ వైరస్‌ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్‌లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్‌లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది.  
ఈటా: డిసెంబర్‌ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది.  
లోటా: న్యూయార్క్‌లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు
కప్పా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్‌ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి
లాంబ్డా: డిసెంబర్‌ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్‌ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది. 
(చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..)

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)