Breaking News

ఒక్కో దంతం బరువు 45 కిలోలు..ఆ ఏనుగు ఇ‍క లేదు

Published on Tue, 01/06/2026 - 13:28

కెన్యా దేశానికి చెందిన ప్రియమైన క్రెగ్‌ అనే ఏనుగు తన రెండు దంతాలతో ప్రసిద్ధి చెందింది.  ఒక్కో దంతం 45 కిలోలతో ఆ ఏనుగు ఖ్యాతి గడించింది. అయితే  ఆ ఏనుగు కన్నుమూసింది. ఇటీవల అంబోసెలి నేషనల్ పార్క్‌లో ఆ ఏనుగు మరణించింది.  చనిపోయేనాటికి ఏనుగు వయస్సు 54 ఏళ్లు.

1972లో అంబోసెలి నేషనల్ పార్క్‌లో జన్మించిన క్రెగ్‌.. ఇప్పుడు అదే పార్క్‌లో మరణించింది. సూపర్ టస్కర్ అనే అరుదైన వర్గానికి చెందిన ఏనుగు. ఈ వర్గానికి చెందిన ఏనుగుల దంతాలు ఒక్కొక్కటి 45 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.

క్రెగ్‌ యొక్క దంతాలు చాలా పొడవుగా ఉండి నడుస్తున్నప్పుడు నేలను తాకేవి. కెన్యా వన్య ప్రాణ సంరక్షణలో క్రెగ్‌ ప్రముఖ పాత్ర పోషించింది. క్రెగ్ మరణం తర్వాత అతని దంతాలను జాగ్రత్తగా తొలగించి సంరక్షణ కోసం భద్రపరిచింది. క్రెగ్‌ వారసత్వాన్ని కాపాడే క్రమంలో ఆ దంతాలను భద్రపరిచారు. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)