Breaking News

థాయ్‌లాండ్‌ బందీ  మృతదేహం లభ్యం

Published on Sun, 06/08/2025 - 06:27

టెల్‌ అవీవ్‌: గాజాలో థాయ్‌లాండ్‌ బందీ నాతాపాంగ్‌ పింటా మృతదేహాన్ని ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటించింది. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడికి దిగి 1,200 మందిని హత్య చేయడంతోపాటు 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బందీల్లో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. థాయ్‌లాండ్‌ పౌరుడు నాతాపాంగ్‌ పింటా కూడా అప్పట్లో హమాస్‌ చెరలో చిక్కుకున్నాడు. అతడిని వినిపించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 

కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలైనప్పటికీ పింటాకు విముక్తి లభించలేదు. తాజాగా అతడి మృతదేహం లభించడం విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనుల కోసం థాయ్‌లాండ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన పింటా చివరకు దురదృష్టకరమైన రీతిలో మరణించాడు. హమాస్‌ మిలిటెంట్లే అతడిని హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గత 24 గంటల్లో కనీసం 95 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 54,000 మందికిపైగా మృతిచెందడం గమనార్హం
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)