Breaking News

ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి!

Published on Tue, 02/17/2026 - 07:56

బెర్లిన్‌: అది సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే పక్షి. ఎలా జరిగిందో గానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుపోయింది. తాళలేని బాధతో ఆ పక్షి దగ్గర్లోని ఓ భవనం తాలూకు అద్దాల తలుపును ముక్కుతో పదేపదే కొట్టి సాయం అర్థించింది! అది ఓ ఆస్పత్రి తాలూకు ఎమర్జెన్సీ గది కావడం విశేషం! తలుపు తట్టిన చప్పుళ్లు విని అక్కడికొచ్చిన ఆస్పత్రి సిబ్బంది కాస్తా ఆ పక్షిని చూసి ముక్కున వేలేసుకున్నారు. 

దాని బాధ గమనించి, అగ్నిమాపక విభాగం సభ్యులతో కలిసి లోపలికి చేర్చారు. గాలాన్ని జాగ్రత్తగా తీసేసిన అనంతరం గాయానికి చికిత్స చేసి వదిలేశారు. ఈ గమ్మత్తైన ఉదంతం జర్మనీలోని బార్మెన్‌ నగరంలో ఆదివారం జరిగింది. ఈ పక్షులను కోర్మరాంట్‌గా పిలుస్తారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు వీటి ఆవాసం. చివరన కిందివైపుకు మెలిదిరిగి ఉండే ముక్కు వీటి ప్రత్యేకత.   

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)