Breaking News

ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి!

Published on Tue, 02/17/2026 - 06:29

బెర్లిన్‌: అది సముద్ర తీర ప్రాంతాల్లో కని్పంచే పక్షి. ఎలా జరిగిందో గానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుపోయింది. తాళలేని బాధతో ఆ పక్షి దగ్గర్లోని ఓ భవనం తాలూకు అద్దాల తలుపును ముక్కుతో పదేపదే కొట్టి సాయం అర్థించింది! అది ఓ ఆస్పత్రి తాలూకు ఎమర్జెన్సీ గది కావడం విశేషం! తలుపు తట్టిన చప్పుళ్లు విని అక్కడికొచి్చన ఆస్పత్రి సిబ్బంది కాస్తా ఆ పక్షిని చూసి ముక్కున వేలేసుకున్నారు. 

దాని బాధ గమనించి, అగ్నిమాపక విభాగం సభ్యులతో కలిసి లోపలికి చేర్చారు. గాలాన్ని జాగ్రత్తగా తీసేసిన అనంతరం గాయానికి చికిత్స చేసి వదిలేశారు. ఈ గమ్మత్తైన ఉదంతం జర్మనీలోని బార్మెన్‌ నగరంలో ఆదివారం జరిగింది. ఈ పక్షులను కోర్మరాంట్‌గా పిలుస్తారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు వీటి ఆవాసం. చివరన కిందివైపుకు మెలిదిరిగి ఉండే ముక్కు వీటి ప్రత్యేకత.  
 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)