నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్‌

Published on Sat, 03/09/2024 - 06:14

అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.

ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్‌ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్‌ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. 

Videos

కారుపై పెద్దపులి దాడి..

డిప్యూటీ సీఎం పవన్‌ ఛాంబర్‌

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన

టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..

శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు

‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ

అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం

రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య

బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..

Photos

+5

ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)

+5

Father's Day 2024: స్టార్‌ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)

+5

నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)

+5

ఫాదర్స్‌ డే : నాన్నను మురిపించిన స్టార్స్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు

+5

ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)

+5

అనంత్‌ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్‌ ఫొటోలు

+5

USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్‌ శర్మ (ఫొటోలు)