Breaking News

శాలరీ.. తిరిగివ్వనంటూ అల్లరి..

Published on Wed, 11/12/2025 - 08:17

రష్యాలోని ఓ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న వాద్లిమిర్‌ రైచగొవ్‌ శాలరీ అకౌంట్లో సడన్‌గా రూ.77 లక్షలు అదనంగా వచ్చిపడ్డాయి. మరో 34 మందికి ఇవ్వాల్సిన వేతనం సాఫ్ట్‌వేర్‌  తప్పిదం వల్ల రైచగొవ్‌ ఖాతాలకి వెళ్లిపోయినట్టు గుర్తించిన అకౌంట్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెంటనే అతడికి కాల్‌ చేసి డబ్బులు వెనక్కి వేయ­మని కోరింది. అయితే, అనుకోకుండా దక్కిన లక్ష్మీ కటాక్షాన్ని వదులుకోవడానికి ఇష్టంలేని రైచగొవ్‌.. బిల్లింగ్‌ లోపం అయితే వెనక్కి ఇవ్వడం తన బాధ్యత అని, కానీ అది సాంకేతిక లోపం కాబట్టి ఇవ్వడం, ఇవ్వకపోవడం తన ఇష్టమని వాదించాడు. తన కంపెనీ పేరుతో శాలరీ అని జమ అయినందున అది తనదేనన్నాడు. దీంతో కంపెనీ అతడిపై కేసు వేయగా.. కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. రైచగొవ్‌ వెనక్కి తగ్గకుండా అప్పీల్‌ దాఖలు చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)