Breaking News

నెదర్లాండ్స్‌ ఎన్నికల్లో తేలని ఫలితం 

Published on Fri, 10/31/2025 - 05:00

ది హేగ్‌: నెదర్లాండ్స్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ ఫర్‌ ఫ్రీడం(పీవీవీ), ప్రతిపక్ష డెమోక్రాట్స్‌66(డీ66)లకు సమానంగా 
26 చొప్పున సీట్లు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, 26 సీట్లు గెలుచుకోవడం డీ66 ఇదే మొదటిసారి. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏ ఒక్కటీ లేకపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు. 

కొన్ని మున్సిపాలిటీలు, దూరప్రాంతాల మున్సిపాలిటీలు, పోస్టల్‌ ఓట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వాటి లెక్కింపు ఎప్పటికి పూర్తయ్యేది స్పష్టం కాలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం 11 నెలలు మాత్రమే మనుగడలో ఉంది. వలస విధానాలపై అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం జూన్‌లో పడిపోయింది. దీంతో, తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పీవీవీకి గట్టి దెబ్బ తగిలింది. జేఏ21 అనే చిన్న పార్టీ గత పార్లమెంట్‌లో కేవలం ఒక్క సీటుండగా, ఈ ఎన్నికల్లో 9 సీట్లకు బలం పెంచుకుంది. తాజా ఫలితాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.   

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)