‘చిల్డ్రన్స్‌ ఆఫ్‌ హెవెన్‌’ ఇరానీ చిత్రం ప్రదర్శన

Published on Wed, 11/15/2023 - 00:54

తెనాలి: బాలల దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ, తెనాలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల ప్రదర్శనను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్‌ స్కూల్‌ ఆవరణలోని ఏవీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ధియేటరులో చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. తొలిగా ఇరానీ బాలల చిత్రం ‘చిల్డ్రన్స్‌ ఆఫ్‌ హెవెన్‌’ ప్రదర్శించారు. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రావిపాటి వీరనారాయణ, విశ్రాంత ప్రిన్సిపల్‌ కె.రామరాజు, సంస్థ ఉపాధ్యక్షుడు బి.లలితానంద ప్రసాద్‌, మునిపల్లి శ్రీకాంత్‌, మురళి పాల్గొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీలచే చిత్రాలను ప్రదర్శిస్తామని ప్రధాన కార్యదర్శి బొల్లిముంత కృష్ణ వెల్లడించారు.

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)