Breaking News

ఇలా చేస్తే వాటర్‌ బాటిల్స్‌ను ఈజీగా క్లీన్‌ చేసుకోవచ్చు

Published on Tue, 08/15/2023 - 14:11

ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్‌ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్‌ చేయడానికి పొడవాటి బ్రష్‌ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్‌ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్‌ వాటర్‌ప్రూఫ్‌ డివైస్‌).

ఒక్క బటన్‌ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్‌ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్‌హెల్డ్‌ క్లీనర్‌కి తగినంత చార్జింగ్‌ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్‌ నిపుల్స్‌ వంటివి నీట్‌గా క్లీన్‌ చేసుకోవచ్చు.

అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్‌లు.. బేస్‌ డివైస్‌కి అడ్జస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్‌ బటన్‌ ఆన్‌ చేసుకోవడంతో ఈ డివైస్‌ పని చేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌ కావడంతో ఈజీగా యూజ్‌ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158) 


 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)