Breaking News

ఎలినోర్‌ 1.0 ఫ్యాషన్‌..

Published on Wed, 07/24/2024 - 10:05

 మాదాపూర్‌: మోడల్స్, సినీతారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తు హోయలోలికించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం ఎలినోర్‌ 1.0 ఫ్యాషన్‌ ఫర్‌ ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్‌షోను వినూత్న పద్ధతిలో సంగీతం, నృత్యం, పాఠశాల విద్యార్థులతో థియోటర్‌ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రావణ్‌కుమార్‌ థీమ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన భారతీయ ఫ్యాషన్‌ వర్ణచిత్రాన్ని ప్రదర్శించారు. బ్రిటిష్‌ పాలనలో, స్వదేశీ ఉద్యమం తరువాత, రేగల్‌ వర్గాల వైభవంతో, ఆధునిక భారతదేశం వరకూ వస్త్రధారణ ధోరణులను ప్రదర్శించారు. 

ఈ మొత్తాన్ని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 700 మంది చిన్నారులకు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వెచి్చంచనున్నట్లు శ్రవంతి కందారు తెలిపారు. ర్యాంప్‌వాక్‌లో సినీతారలు సంయుక్తమీనన్, ఫరియా అబ్దుల్లా, మిస్‌ ఇండియా వరల్డ్‌ 2023 నందినిగుప్త, సిమ్రాన్‌ చౌదరి, యుక్తిథారేజా, సాన్వే మేఘన, శివాతి్మక రాజశేఖర్, పావని కరణం, దీప్తివర్మ, భరత్‌ గార్లపాటి, రాహుల్‌ విజయ్‌ పాల్గొన్నారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)