Breaking News

కనులకు అందం.. కవలల బంధం

Published on Wed, 02/22/2023 - 11:01

నిజామాబాద్: ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్‌ టూ జిరా క్స్, ఒకే డ్రెస్‌.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. తల్లిగర్భంలో ఒకే సారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలోనే బయటి ప్రపంచానికి పరిచయమై ఒకే ముఖకవలికలతో అందరినీ అమితంగా ఆకట్టుకుంటారు. అంతెందుకు పేర్లు కూడా ఒకేలా పెట్టుకొని తికమక చేస్తుంటారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కథనం.. 
 

♦ ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తాటిచెట్టి రజిత , శ్రీనివాస్‌ దంపతుల సంతానమైన గిరిధర్, గీతిక 2014 జూలై 14న జన్మించారు. 

♦ ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నపూర్ణ– శ్రీ నివాస్‌గౌడ్‌ దంపతుల సంతానమైన సుకృతి, సంహిత 12 మే 2004న జని్మంచారు.  

♦ ఎల్లారెడ్డికి చెందిన పట్టెం ప్రసాద్, ప్రేమలతలకు హర్ష–హర్షిత్‌ 10 మే 2018న జన్మించారు.  

♦ ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వారాల వేణు వీణ దంపతుల కుమార్తె లు చైత్రిక, స్మితికలు 16 అక్టోబర్‌ 2008వ సంవత్సరంలో జని్మంచారు. 

♦ మండలంలోని సో మార్‌పేట గ్రామానికి చెందిన జంబిగ మౌనిక జీవన్‌ దంపతుల సంతానమైన సాహస్, సాహస్ర 19 జూలై 2014లో పుట్టారు.  

♦ ఎల్లారెడ్డి మండల ఆజామాబాద్‌ గ్రామానికి చెందిన పట్లోళ్ల ఉమాదేవి–శ్రీనివాస్‌ దంపతుల సంతానమైన గణాదిత్య, విక్రమాదిత్య 2010 జనవరి 27న జని్మంచారు. 

♦ ఎల్లారెడ్డికి చెందిన జ్యోతి– కీర్తిరాజ్‌ దంపతులకు అనన్య, అనిష్‌ 1 అక్టోబర్‌ 2018న పుట్టారు.   

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)