Breaking News

అడ్వెంచర్‌ ఆఫ్‌ స్టార్స్‌

Published on Sat, 09/27/2025 - 11:04

కొద్దిమంది బాలీవుడ్‌ సెలబ్రిటీలకు సాహసయాత్రలు అంటే ఎంతో ఇష్టం. వారిలో పరిణీతిచోప్రా ఒకరు. ఆమె స్కూబా డైవర్‌.   పాడి ( ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌)కు బ్రాండ్‌ అంబాసిడర్‌. తన సముద్ర సాహసయాత్రలను ఆమె ‘ధ్యానం’గా అభివర్ణిస్తుంది. ఎన్నో చేపలు, ఎన్నో తాబేళ్లు, పరిచిత, అపరిచిత సముద్ర జీవులు...అండర్‌వాటర్‌డైవింగ్‌ అనుభవాల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది పరిణీతి చోప్రా‘యాత్రలు అంటే ఇష్టం. సాహసయాత్రలు అంటే మరీ ఇష్టం’ అంటుంది జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ఆమె తన సాహసయాత్రాల తాలుకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటుంది. మోడల్, నటి లిసా హెడన్‌కు సర్ఫింగ్‌ అంటే ఇష్టం. ‘ఆర్ట్‌ ఆఫ్‌ సర్ఫింగ్‌’లో పట్టా పుచ్చుకుంది. తనకు ఇష్టమైన సర్ఫింగ్‌ కోసం దేశవిదేశాలలో ఎన్నో ప్రదేశాలకు వెళుతుంటుంది

బ్యాటిల్‌ఫీల్డ్‌ టూరిజం
సరికొత్తగా ఆదరణ పొందుతున్న ట్రావెల్‌ ట్రెండ్స్‌లో బ్యాటిల్‌ఫీల్డ్‌ ట్రెండ్‌ ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశం కోసం ఎంతోమంది యోధులు  పోరాడిన ఎన్నో ప్రదేశాలు, వాటి విశేషాలు తెలుసుకోవడానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. తుపాకుల మోతతో ప్రతిధ్వనించిన కొండలు, లోయలు, యోధులు నివసించిన ఊళ్లు చూడడానికి ఇష్టపడుతున్నారు.  చరిత్ర, సాహసం, దేశభక్తిని మిళితం చేసే ట్రావెల్‌ ట్రెండ్‌ ఇది. బ్యాటిల్‌ఫీడ్డ్‌ టూరిజాన్ని ఇష్టపడేవారి కోసం రక్షణ మంత్రిత్వశాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘భారత్‌ రణభూమి’ యాప్‌ను రూపొందించింది. 2025 ట్రావెల్‌ ట్రెండ్స్‌లో రిజెనరేటివ్‌ టూరిజం (టూరిజం ప్లస్‌ సస్టేనబుల్‌ టూరిజం), స్లీప్‌ టూరిజం (తగినంత నిద్ర కోసం), ఫెస్టైవ్‌ టూరిజం (పండగల సందర్భంగా ప్రముఖ ఆలయాల ప్రయాణం)... ఇలాంటి ఎన్నో పాపులర్‌ అయ్యాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)